సంక్రాంతి పండగ నాటికి జీతాలు పడకపోతే 16వ నుంచి సమ్మెకి దిగుతామని సిఐటియు పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు హెచ్చరించారు. శనివారం త్రిమూర్తులు మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్లకు మూడో నెల అవుతున్నప్పటికీ ఇంతవరకు జీతాలు వేయక పోవడం బాధాకరమని ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగిందన్నారు.