రైతులకు పండిన పంటలపై అవగాహన పెనమలూరు మండలం గంగూరు, యనమలకుదురు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల అధికారి కే. శైలజ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా గంగూరు, యనమలకుదురు గ్రామాలలో మొక్కజొన్న, మినుము పంటలను పరిశీలించారు. మినుము, మొక్కజొన్న పంటలలో వచ్చు పురుగు తెగుళ్ల గురించి చర్చించారు. అలాగే రైతులు వాడుతున్న ఎరువుల, కలుపు మందులు గురించి రైతులను వివరించారు.