ఏ. కొండూరులో సారాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

62చూసినవారు
ఏ. కొండూరులో సారాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
ఏ కొండూరులో నవోదయం 2.0 లో భాగంగా సోమవారం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, మాధవరంకి చెందిన పాల్తియా సోతి వద్ద (2) లీటర్లు సారాతో అరెస్టు చేశామన్నారు. కుమ్మరికుంట్లకి చెందిన గుగులోతు సక్రూ వద్ద (1) లీటర్ సారా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఏ. కొండూరులోని గొల్లమందల తండాకి చెందిన భూక్యా పతీయ అనే ముద్దాయినీ తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయగా 25,000 జరిమానా విధించారు అన్నారు.

సంబంధిత పోస్ట్