ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట గ్రామపంచాయతీ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సోమవారం తోపుడు బండ్లు విస్సన్నపేట గ్రామపంచాయతీకి 10 కొనుగోలు చేసి తడి చెత్త పొడి చెత్త ఇంటింటికి సేకరించుట అనే కార్యక్రమముపై ప్రజలలో అవగాహన కల్పించారు. నూతనంగా కొనుగోలు చేసిన తోపుడుబండ్లతో ర్యాలీ నిర్వహించారు.