గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హై స్కూల్ లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఆదూరి ఆంజనేయులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం. ఎం. క్రిష్టాపూర్ , సర్పంచ్ సంగెపు లలిత, మాజీ సర్పంచ్ సంగెపు నారాయణ, పలువురు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.