ఊటుకూరు: ఆలయానికి గొడుగు అందజేత

53చూసినవారు
ఊటుకూరు: ఆలయానికి గొడుగు అందజేత
ఊటుకూరు శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో ఉత్సవాల రోజుల్లో ఉపయోగించే ఛత్రం ( గొడుగు ) గుడివాడకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆర్యవైశ్య ప్రముఖుడు మాటూరి రంగనాధ్ సోమవారం ఆలయ అధ్యక్షుడు పద్మనాభుని సర్వేశ్వరరావుకు అందజేశారు. ఈ గొడుగు ఏడు వేల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా దాతకు ఆలయ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్