తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

59చూసినవారు
తిరువూరు పంచాయతీ పరిధిలో గత మూడు నెలల నుండి మంచినీటికి ప్రజల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ సభ్యులు ప్రస్తావిస్తూ సమస్య పరిష్కారం కోసం నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులందరూ కమిషనర్ దృష్టికి తెలియపరచగా శాశ్వత పరిష్కారంగా గతంలో వేయించిన తక్కువ సామర్థ్యం గల పైపులు 6 గేజ్ స్థానంలో ఎక్కువ 12గేజ్ సామర్థ్యం గల పైపులను తెప్పించి పాత పైపులు స్థానంలో కొత్త పైపులను బుధవారం తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్