తిరువూరు: సచివాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డిఓ

70చూసినవారు
తిరువూరు మండలం రోలుపడి సచివాలయాన్ని మంగళవారం తిరువూరు ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో మహిళా సంక్షేమ కార్యదర్శి మినహా మిగిలిన సిబ్బంది గైర్హాజరు అయినట్లు ఆర్డీవో గుర్తించారు. ఎందుకు గైర్హాజరు అయ్యారని తోటి ఉద్యోగస్తులు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్