తిరువూరులో ప్రారంభమైన సెకండ్ ఇంటర్ పరీక్షలు

51చూసినవారు
తిరువూరులో ప్రారంభమైన సెకండ్ ఇంటర్ పరీక్షలు
తిరువూరు నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా సాగాయి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్