ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తన స్వంత నిధులతో క్రీడా దుస్తుల ను ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహకారంతో మంగళవారం గంపలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.