రెండు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారం

1050చూసినవారు
రెండు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారం
ముసునూరు మండలం కొర్లకుంట, కాట్రేనిపాడు గ్రామాల్లో మంగళవారం రాత్రి నూజివీడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాపరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు వైసిపి పార్టీకి మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే అందరూ వైసిపి పార్టీకి మద్దతు. తెలపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్