వన్ టౌన్ ప్రచారంలో సుజనా చౌదరి

52చూసినవారు
వన్ టౌన్ ప్రచారంలో సుజనా చౌదరి
ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ జాహెద్ వడ్డాది రమణ తో కలిసి కంసాలిపేట తమ్మిన పోతరాజు వీధి ఎర్రకట్టా దనేకుల సుబ్బారావు ర్యాంపు తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. పలువురు మహిళలు స్థానిక సమస్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్