సుజనా కే మా మద్దతు

66చూసినవారు
స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళు నాయి బ్రాహ్మణ వర్గాలే ఆన్న ప్రచారం వల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని బుధవారం అన్నారు. సెలూన్ లకు అవకాశం ఇవ్వకుండా జీవో తీసుకు రాగలిగే సామర్థ్యం యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కే ఉందని నమ్ముతున్నామనీ, ఎన్నికల్లో సుజనాకె మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్