విజయవాడ: చంద్రబాబుపై శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

73చూసినవారు
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబుపై దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం చంద్రబాబును చూస్తుంటే బాహుబలి సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది. మాహిష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి పీల్చుకో.. అదే మా చంద్రబాబు నాయుడు.’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్