లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం

73చూసినవారు
విజయవాడ పంజా సెంటర్లో సోమవారం టీడీపీ నేత లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ మైనారిటీ సెల్ నేతలు ఎమ్మెస్ బేగ్, రెజాఉల్లాహ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చిన సందర్భంగా పాలాభిషేకం చేశామని ఎమ్మెస్ బేగ్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని, ముస్లింలకు టీడీపీ ఇచ్చిన హామీలు అమలయ్యేల కార్యాచరణ రూపొందించామన్నారు.

సంబంధిత పోస్ట్