స్వచ్ఛతకు సాంకేతికత ఎంతో అవసరమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్వచ్ఛ విజయవాడపై ఆయన సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టాభి మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. బ్లాక్ స్పాట్ ను గుర్తించేందుకు డ్రోన్ సర్వే లైను వినియోగించుకోవలన్నారు.