విజయవాడ వన్ టౌన్ లాలిమా బార్ వద్ద కేబీఎన్ కాలేజ్ సమీపాన ఉన్న గుర్రం లింగయ్య జనరల్ స్టోర్స్ లో గురువారం ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. 10 లక్షల విలువ చేసే గడువు తేదీ ముగిసిన (ఎక్స్పైర్ అయిన) ఆహార పొట్లాల ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి తనిఖీలో గురువారం వెలుగు చూసినవి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత జనరల్ స్టోర్స్ అధినేత పై చర్యలు చేపట్టారు.