నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

1104చూసినవారు
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
కొండకమర్ల పోలియో రహిత నవ సమాజానికై ఇప్పటి నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం భాద్యతగా భావించాలని హెచ్. ఎం నాగరాజు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణంలో పల్స్ పోలియో ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ పోలియో మహమ్మారిని నిర్మొలించే క్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్