కర్నూలు మండలం ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన దినసరి కూలీలు రోజువారీ నిమిత్తం పనికి గురువారం ఆటోలో వెళ్తుండుగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ లారీ ఢీకొని ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడిన వారిని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి హాస్పిటల్ వెళ్లి బాధితులను పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలన్నారు.