బంద్ తాత్కాలికంగా వాయిదా

82చూసినవారు
బంద్ తాత్కాలికంగా వాయిదా
రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీన ప్రభుత్వ వైన్స్ ఉద్యోగులు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో వరదల కారణంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలో బంద్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి గురువారం తెలిపారు. జిల్లా ఈఎస్, డిపో మేనేజర్ సుదీర్ బాబుకు బంద్ పోస్టుపోన్ నోటీసు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్