విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి: మాజీ ఎంపీ

54చూసినవారు
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి: మాజీ ఎంపీ
విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే మంచి స్థానానికి చేరుకుంటారని మాజీ రాజ్య సభ ఎంపీ టీజీ వెంకటేశ్ సూచించారు. ఏ క్యాంపు మాంటిసోరి స్కూల్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గురువారం ఆయన హాజరయ్యారు. జాతీయ జెండాని ఆవిష్కరించారు. క్రమశిక్షణ ఉంటే చదువులో రాణించడంతోపాటు భవిష్యత్తులో దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి వీలవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్