కోసిగిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

72చూసినవారు
కోసిగిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
కోసిగి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గురువారం మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, జ్ఞానేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ అవ్వాతాతలకు ఎన్టీఆర్ పింఛన్ కానుక గొప్ప భరోసా అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you