అణగారిన వర్గాల పెన్నిధి జగ్జీవన్ రామ్

67చూసినవారు
అణగారిన వర్గాల పెన్నిధి జగ్జీవన్ రామ్
దళితుల అభ్యున్నతికి శ్రమించిన అణగారిన వర్గాల పెన్నిధి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల తిక్కన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ రాజ్ తెలిపారు. శుక్రవారం పెద్దకడబూరులో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్