బీజేపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరిక

54చూసినవారు
బీజేపీ కార్యకర్తలు వైసీపీలోకి చేరిక
ఎమ్మిగనూరులోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్య కర్తలు గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక, పార్టీ నాయకులు బుట్టా శివనీలకంఠ, బుట్టా యుగంధర్ సమక్షంలో వందలాదిగా వైఎస్సార్సీపీలో చేరారు. గోనెగండ్ల మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి నాయుడు, బీజేపీ మండలాధ్యక్షుడు సుధా కర్ నాయుడుతో పాటు 600 మందికి పైగా కార్యక ర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్