"కోడుమూరు అభివృద్ధి కోసం గోకులం షెడ్లకు శంకుస్థాపన"

81చూసినవారు
కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన గోకులం షెడ్లను, పూర్తి అయిన సీసీరోడ్లకు శనివారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శంకుస్థాపన చేశారు. గూడూరు మండలం కె. నాగలాపురం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దస్తగిరి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్