కోడుమూరు: రాష్ట్ర బడ్జెట్ ను నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శన

79చూసినవారు
కోడుమూరు: రాష్ట్ర బడ్జెట్ ను నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం కోడుమూరులో ధర్నాకు జిల్లా అధ్యక్షులు శ్రీరాములు అధ్యక్షత వహించగా, మాధవ్ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చేనేతలకు ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రూ. 2000 కోట్లు కేటాయించాలని, రూ. ఐదు లక్షలు బ్యాంకులో చేనేతలకు రుణాలు మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్