యువతకు కంప్యూటర్ శిక్షణ

78చూసినవారు
యువతకు కంప్యూటర్ శిక్షణ
కౌతాళంలోని శ్రీ పండిట్ పుట్టరాజ్ గవాయి ఎడ్యుకేషన్ సొసైటీ(రీ) సి-టెక్
కంప్యూటర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువతకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కరస్పాండెంట్ రమేష్ తెలిపారు. మంగళవారం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగీత విద్వాంసులు శ్రీ అంబన్న, మహాదేవ, ఓంకార్, ఖాదర్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్