అదుపుతప్పి కాలువలో పడిన ఎద్దుల బండి

54చూసినవారు
పెద్దకడబూరు మండలం మేకడొణ గ్రామంలో బుధవారం ఎల్ ఎల్ సి కాలువ సమీపంలో పొలానికి ఎరువు బస్తాలు తీసుకు వెళుతున్న ఎద్దుల బండి రోడ్డు మీద అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి 20 ఎరువుల బస్తాలు నీట మునిగి సుమారు 1. 50 లక్షల నష్టం వాటిల్లిందని రైతు చాకలి ఉసేని గారు తెలిపారు, ఎద్దులను, బండిని గ్రామ ప్రజలు అతి కష్టంతో బయటికి లాగారు.

సంబంధిత పోస్ట్