విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కలి. వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన నంద్యాలలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ఏపీ కౌలు రైతు వామపక్ష సంఘం ఆధ్వర్యంలో రిలే నిరసన నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు వామపక్ష కవులు రైతులు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.