ఎన్నికల్లో జగనన్న చరిత్ర సృష్టిస్తాడు

70చూసినవారు
కూటమి పార్టీల జతకట్టినా, కుట్రలు కుతంత్రాలు చేసినా. రానున్న ఎన్నికల్లో జగనన్న చరిత్ర సృష్టిస్తాడని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 41వ నా వార్డులో కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, రెండవ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ పున్నా శేషయ్య ఆద్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్