కర్నూలు: కుడా చైర్మన్ సోమిశెట్టి జన్మదిన వేడుకల్లో మంత్రి

52చూసినవారు
కర్నూలు జిల్లా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. మంగళవారం కర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి అతిథిగా హాజరై అభినందనలు తెలిపారు. సోమిశెట్టి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్