నంద్యాలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

78చూసినవారు
నంద్యాల పట్టణంలో పలు దేవాలయాలు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని సంజీవనగర్ రామాలయం, ఎన్జీవోస్ కాలనీలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం భక్తులకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్