నూతన సంవత్సర వేడుకలను పోలీసు అధికారుల నిబంధనలను పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని డిఎస్పి రామాంజి నాయక్ ఆత్మకూరులో అన్నారు, సోమవారం నూతన సంవత్సర వేడుకలపై డిఎస్పి మాట్లాడుతూ ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో 30 చట్టం అమల్లో ఉందని పోలీసులు సూచనలు నిబంధనలు ప్రకారం వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.