మహానంది: బాల్య వివాహాలను అరికట్టాలి: ఐసీడీఎస్ పీడీ లీలావతి

85చూసినవారు
మహానంది: బాల్య వివాహాలను అరికట్టాలి: ఐసీడీఎస్ పీడీ లీలావతి
బాల్య వివాహాలతో బాలికల జీవితం అస్తవ్యస్తం అవుతుందని, బాల్య వివాహాలను అరికట్టాలని ఐసీడీఎస్ పీడీ లీలావతి పేర్కొన్నారు. గురువారం మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో " కిశోరీ వికాసం " మండల స్థాయి శిక్షకుల శిక్షణ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్