శ్రీశైలం లో లోకకల్యాణం కోసం వీరభద్రస్వామికి విశేష పూజలు

64చూసినవారు
శ్రీశైలం లో లోకకల్యాణం కోసం వీరభద్రస్వామికి విశేష పూజలు
శ్రీశైలం లో ఆలయప్రాంగణములోనివీరభద్రస్వామికి విశేష పూజలులోకకల్యాణం కోసం దేవస్థానం బుధవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించారు. ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపించారు.

సంబంధిత పోస్ట్