ఎమ్మిగనూరు: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లతో నిరసన

60చూసినవారు
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోబుధవారం  ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వైయస్సార్ సర్కిల్ వరకు ఖాళీ ప్లేట్లు పట్టుకుని బిక్షాటన నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోవడాన్ని, ఇచ్చిన హామీలను విస్మరించడం వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్