ఎమ్మిగనూరు: ఫెంగల్ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు

67చూసినవారు
ఎమ్మిగనూరు: ఫెంగల్ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు
ఫెంగల్ తుపాను ప్రభావంతో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం చిరు జల్లులు పడ్డాయి. అయితే తుపాను ప్రభావం వల్ల ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. కృష్ణగిరి, ఎమ్మిగనూరు, చిప్పగిరి, హొళగుంద, తుగ్గలి తదితర మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. చలి తీవ్రత పెరిగింది. ఈ పరిస్థితి ఈనెల 4 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడితే కంది పంటకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్