ప్రేమోన్మాది నవీన్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలి: దీపిక తండ్రి (వీడియో)

79చూసినవారు
విశాఖపట్నంలో దీపిక అనే యువతి, ఆమె తల్లి లక్ష్మిపై నవీన్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో దీపిక తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమోన్మాది నవీన్‌ని ఎన్‌కౌంటర్‌ చేయాలిని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి వెంటనే కఠినంగా శిక్షపడేలా చూడాలని కోరారు. ఇక ఇప్పటికే నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్