ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు

58చూసినవారు
ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు
బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మి మద్దిలేటి నరసింహస్వామి దేవాలయంలో శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగాపురం, అంబాపురం, వివిధ గ్రామాల నుంచి భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్