5న మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం

85చూసినవారు
5న మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం
బేతంచెర్ల మండల పరిధిలోని తవిసి కొండలో ఈనెల 5న ఉదయ హుసేనాపురం, గూటుపల్లె, నాగ మళ్లకుంట, రహిమానుపురం, సాయంత్రం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి శుక్రవారం తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మంత్రి పర్య టనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్