బాలల దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహకారంతో జిల్లా స్థాయి పుట్ బాల్ పోటీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి సుధీర్, క్రీడాకారులు పాల్గొన్నారు.