రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కర్నూల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు 24 పథకాలు సాధించడాన్ని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి. రామాంజనేయులు సోమవారం అభినందించారు. విజయవాడలో ఆదివారం జరిగిన పోటీల్లో క్రీడాకారులు స్వర్ణ, రజిత, కాంష్ పతకాలు సాధించి కర్నూల్ జిల్లాకు గర్వకారణం అయ్యారని అన్నారు. విజయం సాధించిన క్రీడాకారులకు పథకాలు అందజేసి ప్రశంసించారు.