రూ.30లక్షల వైద్య పరికరాలు ఆసుపత్రికి అందజేత

73చూసినవారు
రూ.30లక్షల వైద్య పరికరాలు ఆసుపత్రికి అందజేత
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో మంగళవారం సీటీజీ ఫీటల్ మానిటర్స్, ఓటీ టేబుల్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడారు. అమెరికాలోని చికాగోలో నివసిస్తున్న 1962, 1963 బ్యాచ్ కు చెందిన కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు డాక్టర్ కృష్ణారెడ్డి, అరుణ దంపతులు రూ. 30 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి ఇచ్చారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్