మంత్రాలయం: భక్తుల రద్దీ.. నవరత్నాల రథంపై ఊరేగింపు

75చూసినవారు
మంత్రాలయం: భక్తుల రద్దీ.. నవరత్నాల రథంపై ఊరేగింపు
మంత్రాలయం శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. ద్వాదశి, గురువారం రాఘవేంద్రస్వామి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ట్రలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారిని నవరత్నాల రథంపై ఊరేగించారు.

సంబంధిత పోస్ట్