పగిడ్యాలలో సర్వసభ్య సమావేశం

55చూసినవారు
పగిడ్యాలలో సర్వసభ్య సమావేశం
నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పగిడ్యాల లోని ఎoపి డివో కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు ఎమ్మెల్యే జయ సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్