టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తాం: మంత్రి టీజీ

53చూసినవారు
టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తాం: మంత్రి టీజీ
పత్తికొండలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు నిధులు ఉన్నాయని, నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం పుచ్చకాలయలమడలో మంత్రి భరత్ మాట్లాడారు. గతంలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలసేకరణ, నిధులు మంజూరు అయ్యాయని, స్థలం యూనిట్ నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో వేరే ప్రాంతంలో స్థల సేకరణ చేస్తున్నామని తెలిపారు. స్థల సేకరణ పూర్తికాగానే యూనిట్ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్