మహానంది క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు

72చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, దాతలు లక్కబోయిన ప్రసాద్ ఆదిలక్ష్మి దంపతులచే వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ హనుమంత శర్మ వేదమంత్రాలతో గణపతి పూజ పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు విశేష ద్రవ్య అభిషేక అర్చనలు శాఖంబరి పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్