శాకంబరి అలంకరణలో శ్రీ కామేశ్వరి దేవి

80చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని, అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారు. శాకంబరి అలంకారంలో కొలువైన కామేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు, స్వామి వారికి అభిషేకం పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్