ఎమ్మిగనూరు: కార్డన్ సెర్చ్ లో 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

60చూసినవారు
ఎమ్మిగనూరు: కార్డన్ సెర్చ్ లో 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన రికార్డులు, నంబర్ ప్లేట్ లేని 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్ళల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తనిఖీ నిర్వహించినట్లు సీఐలు శ్రీనివాసులు, రామంజులు, మంజునాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్