ఎమ్మిగనూరు కేజీబీవీ ప్రిన్సిపల్ కవితను, విధుల నుంచి తొలగించకుండా ప్రిన్సిపల్ కవితకు వత్తాసు పలుకుతున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ బాక్సులో మంత్రి లోకేశ్కు కార్డు ద్వారా ఫిర్యాదు చేశారు. నాయకులు శేఖర్, మహేంద్ర, సురేంద్ర, ఆఫ్రిద్, రఘునాథ్, కృష్ణ, మాట్లాడుతూ. కేజీబీవీ ప్రిన్సిపాల్ కవితను వెంటనే తొలగించాలన్నారు.